ZPPF SLIPS

  1. మీకు సంబంధించిన P.F స్లిప్ లు కావాలంటే క్రిందనున్న బటన్ పైన క్లిక్ చేయండి.
  2. మీ పి.ఎఫ్ నంబరును ఎంటరు చేయండి.
  3. తరువాత password place లో emp@మీ పి.ఎఫ్ నంబర్ ను ఎంటర్ చేయండి.
  4. ఉదా.. కు నా P.F number 12345 అనుకుంటే నా పాస్వర్డ్ emp@12345 గా ఎంటర్ చేస్తే సరిపోతుంది.
  5. తరువాత అక్కడున్న బాక్స్ లో అప్పటికప్పుడే  జనరేట్ అయిన కోడ్ నంబర్ ను ఎంటర్ చేసి
  6. మనకు నచ్చిన ఆర్ధిక సంవత్సరం నకు సంబంధించిన స్లిప్ ను డౌన్ లోడ్ చేసి ప్రింట్ తీసుకోవచ్చును.




0 comments:

Please give your valuable suggestions and

Post a Comment

© 2013. bhargavkoti. Design by teacher9.com